ప్రసిద్ధ తెలుగు filmmaker (దీనికి తెలుగు పదం ఏమిటో) శ్రీ ఎల్వీ ప్రసాద్ జీవిత చరిత్రను “వెండితెర వరప్రసాదం” పేరుతో నవ్య వారపత్రిక వారు ధారావాహికంగా ప్రచురిస్తున్నారు. మార్చి 17 సంచికతో మొదలయ్యింది. రచయత ఓలేటి శ్రీనివాస భాను. ఎందరికో స్పూర్తినిచ్చే ఆయన జీవితం గురించి తెలుసుకోవడం ఇప్పుడు మరింత సుళువు. ఎందుకంటే, ఇప్పుడు నవ్య వారపత్రిక onlineలో లభ్యం: http://www.navyaweekly.com/ (మరో మంచి విషయమేమిటంటే online ప్రచురణ మార్చి 17వ సంచికతోనే మొదలయ్యింది).
ఏప్రిల్ 2, 2010
శ్రీ ఎల్వీ ప్రసాద్ జీవిత చరిత్ర
Posted by విజయ్ under సినిమా నిర్మాణం | ట్యాగులు: ఎల్వీ ప్రసాద్, జీవిత చరిత్ర, LV Prasad |1 వ్యాఖ్య