పాత పత్రికలు


గాంధిఫోటోలు ఒక రకమైన ప్రేరణ, ఉత్సాహం ఇస్తాయి నాకు.  అందుకే గాంధి పైన లభించే వీడియోలు సేకరించాను, సేకరిస్తున్నాను. కొన్ని photo albums కూడా కొన్నాను. వాటిల్లో నాకు చాలా ఇష్టమైన పస్తకం Phaidon వారు ప్రచురించిన “Gandhi: A Photo Biography“.  అప్పుడప్పుడు ఈ పుస్తకం తిరగేయటం నాకు చాలా ఇష్టం. మానవతా విలువల పట్ల తనకున్న అంకిత భావంతో ప్రపంచాన్నే జయించిన నేత గాంధి. పైన వున్న బొమ్మ Noel Douglas Sickles అను ఒక అమెరికన్ కార్టూనిస్ట్, ఆర్టిస్ట్ వేసిన cartoon (1930ల్లో వేసింది). సందర్భం ఏమిటో తెలియదు (తెలిస్తే చెప్పండి).

Gandhi: A Photo Biography

1964-02-12-p43-andPba-jayadev

1964, ఫిబ్రవరి 12 సంచిక ఆంధ్రప్రభ వారపత్రిక 43వ పేజీలో ప్రచురింపబడ్డ జయదేవ్ గారి కార్టూన్ తో దీపావళి శుభాకాంక్షలు.

1962-10-19-p31-andPtk-jayadev-cartoon

19 అక్టోబరు1962 ఆంధ్రపత్రిక సంచిక 31వ పేజీలో ప్రచురింపబడ్డ జయదేవ్ గారి కార్టూన్.

1964-03-11-p41-andPba-EyeTex-Ad 1990-03-16-p44-andJty-eyetex-Ad

ఒకప్పుడు ఐటెక్స్ ప్రకటన అంటే భానుప్రియ కళ్ళు గుర్తుతెచ్చేంత ప్రాచుర్యం పొందింది. 1964, 1990 ల్లో ఐటెక్స్ ప్రకటనలు ఇలా వుండేవి.

1972-11-08-p112-andPba-kulagowravaM-Ad

ఆంధ్రప్రభ వారపత్రిక నవంబరు 8, 1972 సంచికలో 112వ పేజీలో ప్రచురింపబడ్డ కులగౌరవం సినిమా పోస్టర్.

తర్వాత పేజీ »