బొమ్మలు – కదిలేవి, కదలనివి రెండూ  ఇష్టం.  వాటి పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవటం ఇష్టం. ఆ ఇష్టాలు పంచుకోవటం ఇష్టం. అందుకే ఈ చిత్తరువు.

కదిలే బొమ్మలను సృష్టించాలని కోరిక. ఆ సృష్టికోసం అవసరమయ్యే విషయాలు తెలుసుకుంటున్నాను. ఆ క్రమంలో నేను చేసుకుంటున్న notes ఈ బ్లాగులో పంచుకుంటున్నాను.