అణు శాస్త్రవేత్త హోమి భాభా గురించి తెలియని సైన్స్ విద్యార్థి వుండడు. మన దేశం సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి కృషి చేసిన శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు. ఆయన మంచి artist అని నాకు ఈ మధ్యనే తెలిసింది. తెలిసి ఎందుకో చాలా సంబరపడ్డాను. ఆయన వేసిన ప్రముఖ భరతనాట్య కళాకారిణి శాంత రావు బొమ్మ పైన చూడవచ్చు.

Reference:

http://www.thehindu.com/fr/2010/02/19/stories/2010021950860300.htm

ప్రకటనలు