ఇప్పుడైతే Clint Eastwood పేరు తెలియని వారు వుండరు. కాని ఆయన మామూలు నటుడి నుంచి 1964లో హీరో అవడం వెనుక పదేళ్ళకంటే ఎక్కువ కృషి వుంది. 1954 నుంచి ఒక్క ఛాన్స్ అంటూ తిరిగిన Clint Eastwood, తన audition test బాగా జరగలేదు అంటూ ఒక్క ఛాన్స్ ఇవ్వమని కోరుతూ Billy Wilderకు 1954లో తన 24వ ఏట వ్రాసిన ఉత్తరమిది. The Spirit of St. Louis సినిమాలో హీరో వేషం కోసం వ్రాసినది ఆ ఉత్తరము. ఐతే Billy Wilder అప్పటికే పేరు తెచ్చుకున్న ముసలివాడైన James Stewart నే హీరోగా తీసుకున్నాడు. 34 ఏళ్ళ వయసు వచ్చేవరకు తనకు హీరోగా నటించే అవకాశం రాలేదు. 34వ ఏట 1964లో A Fistful of Dollars చిత్రం ద్వారా తన సత్తా చూపెట్టాడు.

Reference:
http://www.lettersofnote.com/2010/03/respectfully-yours-clint-eastwood.html
ఇలాంటి ప్రముఖుల ఉత్తరాలు చాలా వున్నాయి ఈ siteలో.

ప్రకటనలు