Babe సినిమాలో జంతువులు మాట్లాడటం మనం చూసాము. ఆ visual effectsకు Oscar award కూడా వచ్చింది. అలా జంతువులు మాట్లాడటం వెనుక రహస్యం ఏమిటో తెలుసుకోవాలని వుంది కదా.  ఆ visual effectsపైన ఒక మంచి వీడియో ఇది:

ప్రకటనలు