VK మూర్తి గారి ఫోటోల కోసం వెతుకుతుంటే ఈ ఆసక్తికరమైన online album (picassa) కనిపించింది. పై ఫోటో దాంట్లోదే (మాధురీ దీక్షిత్ makeup వేసుకుంటుంటే ఆవిడ secretary రాకేశ్ నాథ్, MF హుస్సేన్ మాట్లాడుకోవటం). ఇంకా చాలా  B&W ఫోటోలు కూడా వున్నాయి.

ప్రకటనలు