VK మూర్తి అనగానే గురుదత్ సినిమాలు,  శ్యాం బెనెగల్ “భారత్ ఏక్ ఖోజ్” గుర్తుకొస్తాయి నాకు.  గురుదత్ “ప్యాసా”, “కాగజ్ కే ఫూల్” చూస్తే ఆయన సత్తా తెలుస్తుంది. అలాంటి గొప్ప technicianని రెండు సార్లు బెంగుళూరులో కలిసే అదృష్టం కలిగింది. సహనశీలి, నిగర్వి. గోవింద్ నిహలాని లాంటి వారికి గురువు. ఆ VK మూర్తి గారికి 2008 సంవత్సరపు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం జరిగింది. ఒక కెమెరామాన్ కు ఈ అవార్డు రావటం ఇదే మొదలు అంట. శ్రీ VK మూర్తి గారికి హృదయపూర్వక అభినందనలు.

ప్రకటనలు