Motion capture (mocap)ను వాడి చేసిన మొదటి చిత్రం “Brilliance (aka Sexy Robot)” అను ఒక Ad film (commercial). 1984లో Canned Food Information Council కోసం Robert Abel నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో ఒక సంచలనం. సినిమాలో mocapను వాడటానికి పదేళ్ళు పట్టింది. ఈ “Brilliance” making video ఇక్కడ చూడొచ్చు. అన్నట్టు పై బొమ్మలో మోడల్ చేతి వేళ్ళపైన motion capture కావలసిన చుక్కలు చూడొచ్చు.

Motion capture చరిత్ర గురించి మరి కొన్ని వివరాలు ఇక్కడ చూడొచ్చు.

ప్రకటనలు