బొమ్మ-01: అవతార్ working still

Motion capture animation సినిమాలు ఎప్పుడో ప్రారంభమయ్యాయి. Polar Express, Beowulf.. చూసాను. కొత్త technology బాగుందనిపించింది కాని characters అన్నీ rubber బొమ్మల్లా అనిపించాయి. మరి “అవతార్” లో కొత్తగా చేసినదేమిటి అని internetలో వెతికాను (ఇంకా వెతుకుతున్నాను).  అంతా తెలుసుకున్నాక వ్రాద్దామనుకున్నా. కాని చాలా time పట్టేలాగుంది. పైగా ఇది చదివి ఎవరైనా కొన్ని విషయాలు విశదపరుస్తారని, లేదా మంచి చర్చ మొదలు కావచ్చని వ్రాస్తున్నాను. వీలైనపుడల్లా update చేస్తూవుంటాను.

మొదలు camera వివరాలు :

వాడినది camera అనేకంటే camera system అంటే బాగుంటుంది. అంటే CCD block నుంచి viewfinder, monitor దాకా అన్నీ అవసరానికి తగ్గట్టుగా design చేసుకోబడింది. ఈ systemని Fusion 3-D system నామకరణం చేసారు దాన్ని రూపొందించిన James Cameroon మరియు Vince Pace.  అవతార్ కోసం Fusion 3-D system లో వాడినవి మూడు Sony camera models:

1. F950

2. HDC1500 (High speed shooting కోసం)

3. F23.

(మరన్ని వివరాలు తర్వాత….ఈ లోగా మీకు తెలిసిన వివరాలు తెలపండి)