ftii_let11

పణేలో వున్న ప్రతిష్ఠాత్మకమైన FTII సంస్థ ప్రతి సంవత్సరం నిర్వహించే దర్శకత్వ శాఖ ప్రవేశ వ్రాత పరీక్షలో రెండు ప్రశ్నాపత్రాలు వుండేవి (1997లో). ఇప్పుడూ అలానే వున్నాయో తెలియదు. ఒక పత్రం “General Knowledge and General Mental Ability” పైన ఐతే రెండో పత్రం “Aptitude and potential for career in cinema”  పైన వుండేవి. రెండో ప్ర శ్నా పత్రంలో వున్న ప్రశ్నలు ఇక్కడ చూడొచ్చు:  1, 2, మరియు 3.

ప్రకటనలు