videoHelp

5 నుంచి 6 VCD ల వరకు ఒక్క DVDలోవ్రాసుకోవచ్చు. VCD అంటే mpeg1 encoding.  DVDలో మామూలుగా వాడేది mpeg2 encoding. ఐతే DVDలో mpeg1 videoను కూడా వాడుకునే వెసులుబాటు వుంది.  mpeg1లో వున్న videoను mpeg2 మార్చిDVDలో వ్రాసుకోవచ్చు. mpeg2 videoకి మార్చడానికి చాలా సమయం పడుతుంది. mpeg1 videoని వాడుకోవచ్చు కాబట్టి చాలా సమయం ఆదా చేయొచ్చు. కాకుంటే VCDలో వున్న 44kHz audioను 48kHz audioగా మార్చుకోవాలి. అది ఎలా చేయాలో ఇక్కడ చదవొచ్చు.  వాట్లో నేను వాడిన flow ఇది. 32 VCDలను 6 DVDలుగా మార్చుకున్నాను.

కొన్ని DVD playerలు MPEG1/2 ISO filesని playచేస్తాయి. అటువంటప్పడు VCDలో .DAT files ని mpg filesగా మార్చుకొని DVDలో మామూలు dataగా వ్రాసుకోవచ్చు.

ప్రకటనలు