FilmTools

సినిమా నిర్మాణానికి సంబంధించిన వివిధ సాఫ్ట్వేర్ పనిముట్లు ఇంటర్నెట్ లో లభ్యం! Actor calling sheet, Budget templates, Storyboard templates, Script maker template, Editor log sheet ఇలా ఎన్నో. అన్నీ ఉచితమే! మనం చేయాల్సిందల్లా ఆ siteల నుంచి download చేసుకోవడం. ఆ siteల links ఇవి:

http://www.dependentfilms.net/files.html

http://www.makingthemovie.info/2005/02/free-paperwork.html

http://www.sticktowhatyouknow.com/phpBB2/viewforum.php?f=55

http://nbfilmcoop.com/resource.htm

ప్రకటనలు