epic5k

RED One ఇచ్చే resolution  4096×2304. ఆ resolution Society of Motion Picture and Television Engineers (SMPTE) ప్రమాణాలను బొటాబొటిగా అందుకుంటుంది. ఐతే RED ఇప్పుడు EPIC అను కొత్త model ను ప్రవేశపెట్టబోతున్నారు. ఆ model resolutions చూస్తే దిమ్మ తిరుగుతుంది. EPIC 617 ఇచ్చే resolution 28K!

వరుస సంఖ్య

EPIC Model

వెడల్పు అత్యధిక

Resolution

Frame rate (frames per second)

1

S35

5K

1-100

2

FF35

6K

1-100

3

645

9K

6K

1-50

1-100

4

617

28K

9K

6K

1-30

1-50

1-100

SCARLET అను ఇంకో model కూడా ప్రవేశపెడ్తున్నారు. కాని దాని అత్యధిక resolution 6K మాత్రమే. RED one కెమెరా low light sensitivity చాలా తక్కువ. RED One కి recommended setting ISO 200- 320. ఇది ఇబ్బంది కలిగించే విషయమే. SCARLET లేదా EPIC ఇది సరిచేసారో చూడాలి. ఐతే వారు వాడేది CMOS sensor కాబట్టి CCD కంటే noise ఎక్కువ (అంటే low light sensitivity తక్కువ) కాని frame rate ఎక్కువ రాబట్టొచ్చు.  అంతే కాకుండా వారు Bayer CFAను వాడుతారు కాబట్టి 3-CCD కన్నా colour quality తక్కువ.

వరుస సంఖ్య

EPIC Model

వెడల్పు అత్యధిక

Resolution

Frame rate (frames per second)

1

S35

5K

1-100

2

FF35

6K

1-100

3

645

9K

6K

1-50

1-100

4

617

28K

9K

6K

1-30

1-50

1-100

ప్రకటనలు