Red Cliff-2

ఈ సినిమా నిన్ననే చూసాను.  ఇది “Chi Bi“కి రెండో భాగం.  యుద్దసన్నివేశాలు, art direction, music చాలా బాగున్నాయి. కథ కూడా బాగుంది. యుద్దసన్నివేశాలు చాలా realisticగా వున్నాయి. Zhuge Liang శత్రువుల నుంచి బాణాలు సంగ్రహించే తీరు, ప్రకృతిని శత్రువులకు ఉపయోగించే తీరు,  Zhou Yu భార్య Xiao Qiao ప్రజలకోసం Cao Cao ను కలిసి యుద్దం విరమించమని కోరే తీరు నాకు నచ్చిన ఘట్టాలు. మన పురాణాలు కూడా ఇలాంటి నిర్మాణ విలువలతో తీస్తే బాగుంటుందనిపించింది.

ప్రకటనలు