ఈ రోజు కొన్ని మంచి వీడియాలు చూసాను. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇవి మనకు మరింత స్ఫూర్తినిస్తాయని ఇక్కడ links ఇస్తున్నాను:

1. జాతీయ గీతాన్ని గౌరవించడం చాదస్తం అనుకునేవాళ్ళకు ఈ వీడియో

http://www.youtube.com/watch?v=7sn40JvmglE

(దీంట్లో మొదటి 40 సెకన్ల వీడియోని ఇంకొంచెం కుదిస్తే ఇంకా బాగుండేది అనిపించింది)

2.  జాతీయ గీతంతో మన రహమాన్ వీడియో:

http://www.youtube.com/watch?v=ftD3gDA-5S0

3.  కల్లాకపటం తెలీని దేశభక్తి

http://www.youtube.com/watch?v=jWhJ9bk3TPs

4.  మన కోసం మనం

http://www.youtube.com/watch?v=syYgTeAFgfU

(చివర ఆ సిక్కు తలపైకెత్తడం, చెట్టు పైకి లేవటం,సూర్యుడు మబ్బుల చాటు నుంచి రావటం నాకు నచ్చింది).
అందరకీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.