Piracy_top

కెనెడాలోని ఒక దినపత్రిక “The Globe and Mail” లో మే 16, 2009 (శని) నాడు ప్రచురింపబడ్డ వ్యాసం. పైన వున్నఫోటో వ్యాసంలో ప్రచురింపబడిందే. ఆసక్తికరంగా వుంటుంది. ఆ పత్రిక ప్రతిని దాచుకున్నాను కూడా.  ఆ వ్యాసానికి online link ఏమైనా దొరుకుతుందో వెతికాను. ఆ వ్యాసం ఇక్కడ చదవొచ్చు.

ప్రకటనలు