బాపు గారి కార్టూను రచన

బాపు గారి కార్టూను రచన

నిన్న చెన్నై వెళ్ళి ఈ రోజే వచ్చాను.  చెన్నైలో బాపు గారి కార్టూన్ రచనా ప్రక్రియను ఈ ఫోటోలలో చూడొచ్చు. బాపుగారి అనుమతితో flash లేకుండా తీసినవి. పూర్తి అయిన కార్టూన్లను త్వరలో స్వాతి వార పత్రికలో చూడొచ్చు.

Pupa నుంచి Butterfly

Pupa నుంచి Butterfly

కుంచెతో శిల్పం

కుంచెతో శిల్పం