pasanga-1

తమిళ సినిమా “సుబ్రహ్మణ్యపురం” దర్శకుడు M. శశికుమార్ సమర్పణలో మే 1 న విడుదల అయిన సినిమా ఈ తమిళ సినిమా “పసంగ”. మంచి రివ్యూలువచ్చాయి. దర్శకుడు పాండిరాజ్‍కు ఇది మొదటి చిత్రం. నటీనటులంతా కొత్తవాళ్ళే అంట. స్కూల్లో అన్బు, జీవ అను ఇద్దరి అబ్బాయిల గొడవ వారి పెద్దల గొడవకు దారి తీస్తుంది. ఐతే మెలిక ఏంటంటే అన్బు బాబాయి జీవ అక్క ప్రేమలో పడతాడు. చివరికి వారి కుటుంబాలు ఒకటి అవుతాయా లేదా అన్నది climax. వీలైనంత త్వరలో చూడాలి.

చేర్పులు (update): (మే 5, 2009) ఇందాక బాపుగారితో మాట్లాడినపుడు పసంగ అంటే “పిల్లలు” అని తెలిసింది.

ప్రకటనలు