1960-01-06-p10-andptk-cartoon

బాపు గార సినీప్రస్థానం”  project కోసం material collection మొదలుపెట్టి 3 ఏళ్ళు కావస్తోంది. ఎందరో బాపు అభిమానులను కలిసాము. వాళ్ళని బ్రతిమాలి, వాళ్ళ నమ్మకం చూరగొని  వాళ్ళు అభిమానంతో దాచుకున్న ఎన్నో   పాత పత్రికలు (బాపు గారి బొమ్మలు అచ్చు అయినవి) అరువుగా తెచ్చాము. వాటలో ఉపయోగపడే పేజీలన్నీ కాపీ చేసుకొని తిరిగి ఇవ్వడం జరిగింది. అలా చేయటానికి నెలలు, సంవత్సరాలు పట్టింది. అవి కాపీ చేస్తున్న సమయంలో కొన్ని  అసక్తికరమైన ప్రాజెక్టేతర (మా projectకి సంబధం లేనివి) బొమ్మలు, వ్యాసాలు, కథలు. వాటిలో కొన్నిటిని scan చేసాను. వీలైనపుడల్లా అవి ఇక్కడ పంచుకుంటాను. ఈ టపాలో చూస్తున్నది జనవరి 6, 1960 ఆంధ్రపత్రిక (10వ పేజీ) లో ప్రచురింపబడ్డ కార్టూన్.