బొమ్మలు అంటే అందరికీ ఇష్టమే. పిల్లల నుంచి పెద్దల దాకా. అవి కదిలే బొమ్మలు కావొచ్చు, అడుకునేవి కావొచ్చు, గీసేవి కావొచ్చు. ఆ బొమ్మలు, చిత్రాలతో పాటూ విచిత్రాలు కూడా ఇక్కడ చూడొచ్చు.